ప్రపంచంలో మూడవ ఆర్థిక వ్యవస్థగా భారత్: ఎంపీ ఈటల రాజేందర్

TG: దేశ భవిష్యత్ విద్యార్థుల మేధాశక్తిపై ఆధారపడి ఉంటుందని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. యూనిఫైడ్ కౌన్సిల్ ఒలింపియాడ్ వార్షిక అవార్డ్స్ ప్రధానోత్సవం రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ ఈటల పాల్గొని మాట్లాడారు. ప్రపంచంలోనే 4వ ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదిగిందని, భవిష్యత్తులో ప్రధాని మోదీ నేతృత్వంలో ప్రపంచంలో 3వ ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకుంటుందని తెలిపారు. ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే విద్య అవసరమన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్