ఐదో వికెట్ కోల్పోయిన భారత్

క్రైస్ట్‌చర్చ్‌ టీ20: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో T20లో భారత్ కష్టాల్లో పడింది. 70 పరుగుల వద్ద టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. అక్షర పటేల్ 11 పరుగుల వద్ద ఫెవిలియన్ చేరాడు. ప్రస్తుతం క్రీజులో నమన్ ధీర్, తిలక్ వర్మ ఉన్నారు. భారత్ లక్ష్యం 181 పరుగులు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕