తొమ్మిదో వికెట్ కోల్పోయిన భారత్

న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ తొమ్మిదో వికెట్‌ను కోల్పోయింది. శాంట్నర్ వేసిన 17.5 ఓవర్‌లో బుమ్రా (4) సోధికి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఈ సంఘటనతో భారత జట్టు మరింత ఒత్తిడిలోకి వెళ్ళింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్