టాస్‌ ఓడిన భారత్

భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన వెస్టిండీస్ బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే మొదటి టీ20లో గెలిచిన భారత్ 1-0తో ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్‌లో భారత్ ముందుగా బ్యాటింగ్ చేయనుంది.

సంబంధిత పోస్ట్

✕
✕