అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ను నరకంతో పోల్చడంపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జయస్వాల్ స్పందించారు. ఒక మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, "మేము ఆ కథనాలను కొన్నిచోట్ల చూశాము.. అక్కడే వదిలేశాము" అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు భారత్లో చర్చనీయాంశమయ్యాయి. అయితే ఈ వ్యాఖ్యలకు ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే.