భారత్ భారీ స్కోర్

రాయ్‌పూర్ వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న 3వ T20లో భారత ఉమెన్స్ టీమ్ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 216 రన్స్ చేసింది. మాజీ కెప్టెన్ హర్మన్ సైతం హాఫ్ సెంచరీ(41 బంతుల్లో 91*) తో చెలరేగారు. ఓపెనర్ షెఫాలీ 69( 5 సిక్సులు, 6 ఫోర్లు) పరుగులతో రాణించారు. అనుష్క శర్మ 28, నికీ ప్రసాద్ 9 పరుగులు చేశారు. బిజా 3 వికెట్లు పడగొట్టారు. 3 మ్యాచుల సిరీస్‌ను భారత్ ఇప్పటికే 2-0తో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.

సంబంధిత పోస్ట్

✕
✕