భారత్ ఘన విజయం

రాయ్‌పూర్ వేదికగా జరిగిన 3వ T20లో జింబాబ్వేపై 92 పరుగుల తేడాతో భారత ఉమెన్స్ టీమ్ ఘన విజయం సాధించింది. 217 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 124/7 పరుగులకే పరిమితమైంది. ఈ మ్యాచులో భారత బౌలర్ నందని శర్మ 3 వికెట్లు తీసి ప్రత్యర్థిని కట్టడి చేసింది. ఈ విజయంతో 3 T20ల సిరీస్‌ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది.

సంబంధిత పోస్ట్

✕
✕