అఫ్గాన్‌పై భారత్ ఘన విజయం

అఫ్గానిస్థాన్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. 195 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన భారత్ 22.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను ఛేదించింది. గిల్ 66 బంతుల్లో 84 పరులు చేసి సత్తా చాటాడు. కేఎల్ రాహుల్ 39, ఇషాన్ 34, రోహిత్ 16 పరుగులు చేశారు.

సంబంధిత పోస్ట్