ఇంగ్లాండ్‌పై భారత్ ఘన విజయం

ఇంగ్లాండ్‌‌పై ఇండియా ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 248 పరుగులకే ఆలౌట్ కాగా 249 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన టీమిండియా ఇంకా 68 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. గిల్ (87) శ్రేయస్ అయ్యర్ (59) అక్షర్ పటేల్ (52) టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించారు. బౌలింగ్‌లో హర్షిత్ రాణా, జడేజా చెరో 3 వికెట్లు తీసి ఇంగ్లాండ్‌ను దెబ్బతీశారు.

సంబంధిత పోస్ట్