దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం

రాంచీ వేదికగా జరిగిన తొలి వన్డేలో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం సాధించింది. టీమ్ ఇండియా నిర్దేశించిన 349 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో సౌత్ ఆఫ్రికా జట్టు విఫలం అయింది. 49.2 ఓవర్లలో 332 పరుగులకే ఆల్ఔట్ అయింది. దీంతో 17 రన్స్ తేడాతో భారత్ గెలిచింది. SA బ్యాటర్లలో బ్రిట్జ్ (72), జాన్సెన్ (70), బాష్ (67) పోరాడినా ఫలితం లేకపోయింది. IND బౌలర్లలో కుల్దీప్ 4, హర్షిత్ రాణా 3 వికెట్లు తీశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్