ఆగ‌స్టు 15 నుంచి శ్రీలంక‌తో భార‌త్ టెస్టు సిరీస్

భారత క్రికెట్ జట్టు ఆగ‌స్టు 15 నుంచి 27వ తేదీ మ‌ధ్య శ్రీలంక‌తో రెండు టెస్టుల సిరీస్‌లో త‌ల‌ప‌డ‌నుంది. వ‌ర‌ల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఈ సిరీస్ నిర్వ‌హిస్తున్న‌ట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు తెలిపింది. తొలి టెస్టు గాలేలో, రెండో టెస్టు కొలంబోలో జ‌ర‌గ‌నున్నాయి. ప్ర‌స్తుతం డ‌బ్ల్యూటీసీ రేసులో టీమిండియా అయిదో స్థానంలో ఉంది. 2017 త‌ర్వాత తొమ్మిదేళ్ల గ్యాప్‌తో భార‌త్ శ్రీలంక‌లో టెస్టు సిరీస్ ఆడ‌నుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్