నేడు న్యూజిలాండ్‌తో తలపడనున్న భారత్

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా దుబాయ్ వేదికగా జరగనున్న మ్యాచ్‌‌లో భారత్ నేడు న్యూజిలాండ్‌తో తలపడనుంది. మార్చి 2న జ‌రిగే ఈ మ్యాచ్ కోసం ఇరు జ‌ట్లు సిద్ధంగా ఉన్నాయి. ఈ టోర్నీలో తొలి రెండు మ్యాచ్‌లను గెలుచుకోవడంతో భార‌త్, న్యూజిలాండ్ జట్లు ఇప్ప‌టికే సెమీస్‌లో తమ‌ స్థానాన్ని ఖరారు చేసుకున్నాయి. భారత్-న్యూజిలాండ్‌ఈ మ్యాచ్‌తో సెమీస్‌లో త‌మ ప్ర‌త్యర్థి ఎవ‌ర‌న్న‌ది తేల్చుకోనున్నాయి.

సంబంధిత పోస్ట్