2026 యుద్ధ్ అభ్యాస్ విన్యాసాల్లో భాగంగా.. ఉత్తరాఖండ్‌లోని ఔలీలో భారత్, అమెరికా ఆర్మీ బలగాలు కౌంటర్ టెర్రరిజం బిల్డింగ్ క్లియరెన్స్ డ్రిల్ నిర్వహించాయి. ఈ డ్రిల్‌లో డ్రోన్లు, రోబోటిక్ డాగ్స్, ఆర్మీ శునకాలు, స్నైపర్ల సపోర్ట్‌తో అసాల్ట్ టీమ్స్ ఆపరేషన్ నిర్వహించాయి. అత్యంత క్లిష్టమైన భూభాగాల్లో సమన్వయంతో కూడిన సైనిక ఆపరేషన్లను నిర్వహించడంపైనే ఈ విన్యాసాలు ప్రధానంగా దృష్టి సారించాయి.