నేడు భారత్ - సౌత్ ఆఫ్రికా మొదటి టీ20

సౌత్ ఆఫ్రికా క్రికెట్ జట్టు ప్రస్తుతం భారత్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటీకే టెస్ట్, వన్డే సిరీస్ ముగియగా మంగళవారం నుంచి 5 టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. అందులో భాగంగా నేడు కటక్ వేదికగా తోలి టీ20 జరగనుంది. టెస్ట్ సిరీస్ కోల్పోయి వన్డే సిరీస్ గెలిచిన భారత్ ఎలా రాణిస్తుందో చూడాలి. ఇక టీ20ల్లో ఆ జట్టుపై భారత్ దే పై చేయి. 31 టీ20ల్లో 18 ఇండియా గెలవగా 12 సౌత్ ఆఫ్రికా గెలిచింది.

సంబంధిత పోస్ట్