తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 156 పరుగులకు ఆలౌట్‌

పుణె వేదికగా న్యూజిలాండ్‌, భారత్‌ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా మరోసారి నిరాశపరిచింది. మ్యాచ్‌లో రెండో రోజైన శుక్రవారం 16/1తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన టీమిండియా వరుసగా వికెట్లు చేజార్చుకుని 156 పరుగులకే కుప్పకూలిపోయింది. ప్రస్తుతం టీమ్‌ఇండియా 103 పరుగుల వెనుకంజలో ఉంది.

సంబంధిత పోస్ట్