తొలి వన్డేలో భారత్ విజయం

న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో భారత్ విజయం సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో కివీస్‌ నిర్దేశించిన 301 లక్ష్యాన్ని భారత్‌ ఒక ఓవర్‌ మిగిలి ఉండగానే ఛేదించింది. విరాట్‌ కోహ్లీ(93, శ్రేయస్‌(49), కెప్టెన్‌ గిల్‌(56) స్కోర్ చేశారు. మిగతా బ్యాటర్లు తక్కువ స్కోర్‌కే పరిమితమయ్యారు. కివీస్‌ బౌలర్లలో జెమిసెన్‌ 4, ఆదిత్య అశోక్‌, క్లార్క్‌ చెరో వికెట్‌ తీశారు.

సంబంధిత పోస్ట్