తొలి వన్డేలో భారత్ ఘన విజయం

వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో 8 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది.  41.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 296 పరుగుల టార్గెట్‌ను ఛేదించింది. గిల్(110), కోహ్లీ(139*) సెంచరీలతో అదరగొట్టారు. రోహిత్ శర్మ(32),  గైక్వాడ్(13*) పరుగులు చేశారు. కాగా రెండో వన్డే ఈ నెల 30న జరగనుంది.

సంబంధిత పోస్ట్

✕
✕