ఆసియా క్రీడలు-2026 మహిళల కబడ్డీ ఫైనల్లో భారత జట్టు ఇరాన్‌పై 37-34 తేడాతో విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన తుది పోరులో ప్రత్యర్థిని ఓడించి భారత్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా మహిళల జట్టుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.