ఏషియన్ గేమ్స్-2026: భారత్ ఖాతాలో 8వ స్వర్ణం చేరింది. ఆర్చరీ మిక్స్‌డ్ విభాగంలో దక్షిణ కొరియాపై భారత్ ఘన విజయం సాధించింది. ఫైనల్లో సత్తా చాటి చికిత, సాహిల్ జాదవ్ జోడీ స్వర్ణ పతకం గెలుపొందింది. ఈ విజయంతో చికిత, సాహిల్ జాదవ్ నేరుగా ఒలింపిక్స్ కు అర్హత సాధించారు.