రెండో టెస్టులో ఇంగ్లండ్‌పై భారత్ ఘన విజయం (వీడియో)

అండర్సన్-టెండూల్కర్‌ సిరీస్‌లో భాగంగా బర్మింగ్‌హామ్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో భారత్‌ ఘన విజయం సాధించింది. రెండో ఇన్సింగ్స్‌లో భారత్‌ 427/6 వద్ద డిక్లేర్‌ చేయగా.. 608 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్‌ 271 పరుగులకే ఆలౌట్‌ కావడంతో భారత్‌ 336 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 587, ఇంగ్లండ్‌ 407 పరుగులు చేశాయి. భారత బౌలర్ ఆకాశ్‌ దీప్ 6 వికెట్లు తీసి అదరగొట్టారు.

Credits: JIOHOTSTAR

సంబంధిత పోస్ట్