4X400 మిక్స్‌డ్‌ రిలేలో భారత్‌కు రజతం

ఆసియా క్రీడల్లో 400 మీటర్ల మిక్స్‌డ్‌ రిలే విభాగంలో భారత్‌ రజత పతకాన్ని కైవసం చేసుకుంది. నలుగురు సభ్యుల భారత బృందం 3:14.46 నిమిషాల సమయంలో రేసును పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచింది. వియత్నాం కాంస్య పతకం సాధించగా, బహ్రెయిన్ 3:12.87 నిమిషాలతో స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕