సెయిలింగ్‌లో భారత్‌కు రజతం

ఏషియన్ గేమ్స్ సెయిలింగ్‌లో భారత్‌ ఖాతాలో మరో రజతం చేరింది. పురుషుల స్కిఫ్ విభాగంలో ప్రిన్స్ నోబెల్, మను ఫ్రాన్సిస్ ద్వయం రజతం కైవసం చేసుకున్నారు. అలాగే భారత మహిళల స్క్వాష్ జట్టుకు కాంస్య పతకం దక్కింది. సెమీస్‌లో 1-2 తేడాతో హాంకాంగ్‌ (చైనా) చేతిలో భారత్​ జట్టు పరాజయంతో తన్వీ, అనాహత్‌, జోష్నల త్రయం కాంస్యంతో సరిపెట్టుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕