తొలి T20.. టాస్ గెలిచిన భారత్

న్యూజిలాండ్‌తో జరగనున్న ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా గురువారం తొలి మ్యాచ్‌కు భారత్ సిద్ధమైంది. క్రైస్ట్‌చర్చ్ వేదికగా జరగబోయే ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో న్యూజిలాండ్ బ్యాటింగ్ చేయనుంది. స్టార్‌ ఆల్‌రౌండర్‌ నితీశ్‌, పేసర్ మయాంక్‌ యాదవ్‌ తుది జట్టులో చోటు దక్కించుకున్నారు. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్‌ మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రారంభం కానుంది.

సంబంధిత పోస్ట్

✕
✕