ఇంగ్లాండ్‌తో జరగుతున్న రెండో T20 మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో ఇంగ్లాడ్ ఫీల్డింగ్ చేయనుంది. కాగా ఈ మ్యాచ్‌లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కింది. అత్యంత చిన్న వయస్సులో(15yr 99 డేస్) అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది.