రెండో టెస్ట్.. టాస్ గెలిచిన భారత్

ఢిల్లీలోని అరుణ జెట్లీ స్టేడియం వేదికగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య రెండో టెస్టు జరగనుంది. టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. 9.30 గంటలకు మ్యాచ్‌ ప్రారంభమవుతుంది. జియో హాట్‌స్టార్‌లో లైవ్ చూడవచ్చు.

భారత జట్టు..
జైస్వాల్, సాయి దర్శన్, రాహుల్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), ధ్రువ్ జురెల్, నితీశ్ కుమార్ రెడ్డి, జడేజా, వాషింగ్టన్ సుందర్, బుమ్రా, సిరాజ్, కుల్‌దీప్

సంబంధిత పోస్ట్