టాస్ గెలిచిన భారత్

గువాహటిలో వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. భారత జట్టు తరఫున ఫాస్ట్ బౌలర్ ఆకిబ్ నబీ ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ వన్డేల్లో అరంగేట్రం చేస్తున్నారు. 

IND: రోహిత్ శర్మ, శుభమ్ గిల్, కోహ్లి, రుతురాజ్, రాహుల్, నమన్ ధీర్, జడేజా, ఆకిబ్ నబీ, గుర్నూర్ బ్రార్, కుల్దీప్, ప్రసిద్ధ
WI: క్యాంప్బెల్, కార్టీ, హోప్, జంగూ, చేజ్, రూథర్ఫోర్డ్, కీమో పాల్, షమర్, జోసెఫ్, లాస్, సీల్స్

సంబంధిత పోస్ట్

✕
✕