ఏషియన్ గేమ్స్: శ్రీలంకతో జరుగుతున్న సెమీఫైనల్లో భారత బౌలర్లు విజృంభిస్తున్నారు. భారత బౌలర్ల ధాటికి శ్రీలంక 4.4 ఓవర్లలో 18 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయింది. లసిత్ క్రూస్‌పుల్లే, సినెత్ జయవర్దన, సోహన్ డి లివెరా, అషెన్ బండార ఎలాంటి పరుగులు చేయకుండానే ఫెలియం చేరారు. సహన్ అరాచ్చిగే(సి), నువానీడు ఫెర్నాండో 15, అరాచ్చిగే 9 పరుగు మాత్రమే చేశారు.