AP: కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు విజయవాడలో భారత తొలి సూపర్ ప్రెజర్ బెలూన్‌ను ఆవిష్కరించారు. రెడ్ బెలూన్ ఏరో స్పేస్ ఆధ్వర్యంలో ఈ బెలూన్‌ను రూపొందించారు. ఇది భారత్, ఆంధ్రప్రదేశ్‌కు ఒక మైలురాయి అని మంత్రి ప్రశంసించారు. రాబోయే కాలంలో భారత స్పేస్ పరిశ్రమ 40 బిలియన్ డాలర్ల (సుమారు 4 లక్షల కోట్లు)కు చేరుకునే అవకాశం ఉందని ఆయన తెలిపారు.