టీమ్ఇండియా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి గాయమైంది. దీంతో ప్రస్తుతం అఫ్గానిస్థాన్తో జరుగుతున్న టీ20 సిరీస్ నుంచి అతడు వైదొలిగాడు. ఆదివారం అఫ్గాన్తో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో వరుణ్ ఒక వికెట్ తీశాడు. రాబోయే ఆసియా క్రీడలకు అతడు అందుబాటులో ఉంటాడా లేదా అనేదానిపై సందిగ్ధత నెలకొంది.