భారత టెన్నిస్ దిగ్గజం 44ఏళ్ల రోహన్ బోపన్న అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికారు. ఆదివారం పారిస్ ఒలింపిక్స్ పురుషుల డబుల్స్ ఈవెంట్స్ ఓపెనింగ్ రౌండ్‌లోనే బోపన్న-బాలాజీ జోడీ ఓడిన విషయం తెలిసిందే. అయితే ఇదే తన చివరి మ్యాచ్ ఆయన పేర్కొన్నారు. కాగా బెంగళూరుకు చెందిన బోపన్న అత్యంత పెద్ద వయసులో డబుల్స్ విభాగంలో వరల్డ్ నంబర్ వన్‌గా నిలిచి రికార్డు సృష్టించారు. అర్జున, పద్మశ్రీ వంటి పురస్కారాలూ అందుకున్నారు.