స్వల్ప నష్టాల్లో ముగిసిన సూచీలు

దేశీయ మార్కెట్లలో వరుస ర్యాలీకి మంగళవారం బ్రేక్ పడింది. బలహీనమైన అంతర్జాతీయ సంకేతాలు, మెటల్‌, రియాల్టీ షేర్ల పతనం, ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో సూచీలు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 104.35 పాయింట్లు కోల్పోయి 78,180.72 వద్ద, నిఫ్టీ 31.65 పాయింట్లు పతనమై 24,398.70 వద్ద స్థిరపడ్డాయి. హెచ్‌సీఎల్‌ టెక్‌, టెక్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌ వంటి షేర్లు లాభపడగా, ట్రెంట్‌, అదానీ పోర్ట్స్, బీఈఎల్‌ షేర్లు నష్టాలను చవిచూశాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 94.94గా ఉంది.

సంబంధిత పోస్ట్

✕
✕