'గెట్‌-అవే సేల్‌' ఛార్జీలను ప్రకటించిన ఇండిగో

భారత విమానయాన సంస్థ ఇండిగో నేడు 'గెట్‌-అవే సేల్‌'ను ప్రారంభించింది. 2025 జనవరి 23 నుంచి ఏప్రిల్‌ 30 మధ్య విమాన ప్రయాణాలు చేసే దేశీయ, అంతర్జాతీయ రూట్‌లలో రాయితీ అందించేందుకు ఈ సేల్‌ను ప్రకటించింది. ఈ సేల్ లో రూ.1,199 నుంచి దేశీయ ప్రయాణాలకు టిక్కెట్లు బుక్‌ చేసుకోవచ్చు. రూ.4,499 నుంచి అంతర్జాతీయ విమాన ప్రయాణాలకు టిక్కెట్లు బుక్‌ చేసుకోవచ్చు. అయితే ఈ సేల్‌ ఈ డిసెంబర్‌ 25తో ముగుస్తుంది.

సంబంధిత పోస్ట్