బ్యాంకాక్‌ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

బ్యాంకాక్ నుండి ఢిల్లీ వెళ్తున్న ఇండిగో విమానం (6E-1054)లో ప్రయాణికుడి ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించడంతో.. శనివారం అర్ధరాత్రి లక్నోలోని చౌధరీ చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. రాత్రి సుమారు 10:55 గంటలకు విమానం ల్యాండ్ అవ్వగా, విమానాశ్రయంలో సిద్ధంగా ఉన్న వైద్య బృందం అనారోగ్యానికి గురైన ప్రయాణికుడిని గోమతీనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించింది. ప్రక్రియలు పూర్తయ్యాక విమానం రాత్రి 12:05 గంటలకు ఢిల్లీకి బయలుదేరింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕