సనాతన ధర్మాన్ని ఎవరూ చెరపలేరు: సీఎం యోగి (వీడియో)

భారత్‌పై ఎన్నో దండయాత్రలు జరిగినప్పటికీ సనాతన ధర్మ విశ్వాసాన్ని ఎవరూ చెరిపివేయలేకపోయారని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ అన్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మథురలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. విదేశీ దండయాత్రల్లో ఆలయాలు ధ్వంసమైనా భారతీయుల ఆధ్యాత్మిక విశ్వాసం, సాంస్కృతిక సంప్రదాయాలు మాత్రం నిలిచాయని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕