టర్కిష్ ఎయిర్‌లైన్స్‌తో ఇండిగో లీజ్ ఒప్పందం రద్దు!

పాక్‌కు టర్కీ మద్దతు ప్రకటించిన నేపథ్యంలో ఇండిగో ఎయిర్‌లైన్స్ టర్కిష్ ఎయిర్‌లైన్స్‌తో ఉన్న లీజ్ ఒప్పందాన్ని రద్దు చేయనుంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA)ప్రకారం, ఇండిగో ఆగస్టు 31నాటికి టర్కిష్ ఎయిర్‌లైన్స్‌తో ఒప్పందాన్ని ముగిస్తామని, తదుపరి ఎలాంటి పొడిగింపును కోరదని హామీ ఇచ్చిందని తెలిపింది. పాక్‌కు మద్దతుగా టర్కీ తీసుకుంటున్న రాజకీయ వైఖరి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్