ఇందిరమ్మ ఇళ్లు.. కొత్తగా ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి?

ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కోసం గతంలో తెలంగాణ ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరించింది. అయితే ఈ సమయంలో దరఖాస్తు చేసుకోలేని వారి కోసం ఇటీవల మంత్రి పొంగులేటి కీలక ప్రకటన చేశారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేయని వారు స్పెషల్ కౌంటర్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు ఎంపీడీవో, ఎమ్మార్వో కార్యాలయాలను సంప్రదించాలి. ఒకవేళ దరఖాస్తు చేసిన వారి కుటుంబ సభ్యులు మరణిస్తే వారి కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్