TG: మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి ఊహించని తగిలింది. ఐదుగురు మాజీ కౌన్సిలర్లు ఆ పార్టీకి రాజీనామా చేశారు. హైదరాబాద్‌లో కేటీఆర్ సమక్షంలో వారంతా మంగళవారం బీఆర్‌ఎస్‌లో చేరారు. పార్టీలో చేరిన వారిలో కాంగ్రెస్ పార్టీ మాజీ కౌన్సిలర్లు మొకిటి శ్రీనివాస్, ఖాదర్, అక్బర్, లయాక్, అందే రాజు ఉన్నారు. వారందరికీ గులాబీ కండువా కప్పి పార్టీలోకి కేటీఆర్ ఆహ్వానించారు.