TG: బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. నిర్మల్‌కు చెందిన నల్ల వినయ్ రెడ్డి గురువారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. కేటీఆర్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా ఈ నెల 11న నిర్మల్‌లో కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ రైతు గర్జన సభ జరగనుంది. సభకు పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చేలా బీఆర్ఎస్ నేతల ఏర్పాట్లు చేస్తున్నారు.