INDw Vs SLw: 150 దాటేసిన భారత్ స్కోరు

శ్రీలంకతో జరుగుతున్న మహిళల టీ20 మ్యాచ్‌లో భారత జట్టు 150 పరుగుల మార్కును దాటింది. స్మృతి మంధాన (79*) అద్భుతమైన ఆటకు తోడుగా రిచా ఘోష్ (10*) కూడా పరుగులు సాధించింది. 16 ఓవర్లు ముగిసేసరికి భారత్ 2 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. మంధాన ఒక సిక్సర్, ఘోష్ రెండు బౌండరీలు బాదారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕