ఆమె దామరచర్ల మండలం జైత్రాం తండాకు చెందిన రాజేశ్వరి(19). శుక్రవారం రాత్రి మగశిశువుకు జన్మనిచ్చిన ఆమె ఇవాళ చనిపోయింది. దీంతో రాజేశ్వరి కుటుంబంలో కన్నీటి ఛాయలు అలముకున్నాయి. బాలింత మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బంధువుల ఆరోపణ చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
నూతన సంవత్సరంలో ఈ తప్పులు చేస్తే.. ఏడాది పొడవునా చిక్కులే!