వర్షాకాలంలో అంటువ్యాధులు.. ఈ జాగ్రత్తలు పాటించండి!

వర్షాకాలంలో అంటువ్యాధులు, అనారోగ్య సమస్యలు పెరుగుతాయి. అధిక తేమ, నిలిచిన నీరు, దోమల వృద్ధి, అపరిశుభ్రత వల్ల జ్వరం, జలుబు, కడుపునొప్పి వంటివి వస్తాయి. ఇవి దరిచేరకుండా గోరు వెచ్చని నీళ్లు తాగాలి. వేడి, పోషకాహారం తీసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. దోమల నివారణపై దృష్టి పెట్టాలి. రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. బయటకు వెళ్ళేటప్పుడు గొడుగు, రెయిన్‌కోట్ వాడాలి. అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్