ఇన్ఫినిక్స్ సంస్థ CES 2026లో తమ కొత్త Infinix Note 60 సిరీస్‌ను త్వరలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ సిరీస్‌లో శాటిలైట్ కాలింగ్, మెసేజింగ్ ఫీచర్ ఉండనుంది. Infinix Note 60 స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో, MediaTek Dimensity 7300 ప్రాసెసర్‌తో రానుంది. Infinix Note 60, Note 60 Edge, Note 60 Pro మోడల్స్‌తో పాటు, Pininfarina డిజైన్‌తో Infinix Note 60 Ultra కూడా విడుదల కానుంది. మరిన్ని వివరాలు త్వరలో వెలుగులోకి రానున్నాయి.