ENG vs IND: సంజూ, ఇషాన్ ఔట్

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్ వరుసగా 2 వికెట్లు కోల్పోయింది. సంజూశాంసన్ 1 పరుగుకే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగారు. ఆ తర్వాత ఇషాన్ కిషన్ రన్ అవుట్ అయ్యారు. ప్రస్తుతం క్రీజులో అభిషేక్ శర్మ (22), శ్రేయస్ (1), ఉన్నారు. 3.3 ఓవర్లలో భారత్ స్కోరు 25/2.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్