అమానుషం.. ఫోన్ మాట్లాడుతూ కొడుకును తన్నిన తల్లి

ఫోన్ మాట్లాడుతూ తన చిన్న కుమారుడిని కాలుతో తన్నిన ఒక తల్లికి సంబంధించిన అమానుష ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ దారుణ దృశ్యాలను చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, 'అసలు ఆమె తల్లెనా.. పిల్లల పట్ల ఇలా ఎవరైనా వ్యవహరిస్తారా' అని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై విస్తృతంగా చర్చ జరుగుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్