అమానుషం.. మావయ్య అని పిలిచే బాలికపై అత్యాచారం

AP: విశాఖపట్నంలో బాలికపై అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. బాధిత బాలిక ఆ వ్యక్తిని ‘మావయ్య’ అని పిలుస్తూ ఉండేదని, ఆ పరిచయాన్ని ఆసరాగా చేసుకుని మే 12న ఆమెపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల బాలిక కడుపునొప్పితో బాధపడుతుండటంతో కుటుంబ సభ్యులు ఆరా తీయగా ఘటన బయటపడిందని తల్లి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు అయోధ్యనగర్‌కు చెందిన 36 ఏళ్ల వ్యక్తిపై కేసు నమోదైనట్లు పీఎంపాలెం సీఐ బాలకృష్ణ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్