కృష్ణా జలాల్లో TGకి అన్యాయం జరుగుతోంది: రామచందర్‌రావు

TG: కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని బీజేపీ చీఫ్ రామచందర్‌రావు ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కృష్ణా జలాల్లో రావాల్సిన వాటాపై ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదన్నారు. ఇవాళ రాష్ట్రంలో నీటి ఎద్దడికి గత ప్రభుత్వాలే కారణమని రామచందర్‌రావు విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕