సర్పంచ్ ఎన్నికల్లో వినూత్న మేనిఫెస్టో ప్రకటించిన అభ్యర్థి

TG: సర్పంచ్ ఎన్నికల్లో ఓ అభ్యర్థి వినూత్నంగా మేనిఫెస్టో ప్రకటించి అందరి దృష్టినీ ఆకర్షించారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం మూఠాపురం గ్రామం నుంచి రావెళ్ల కృష్ణారావ్‌ అనే వ్యక్తి సర్పంచ్‌గా పోటీ చేస్తున్నారు. తనను  గెలిపిస్తే ఆలయం కోసం ఎకరం భూమి విరాళంగా, ఐదేళ్ల పాటు అందరి ఇంటిపన్ను, నీటిపన్ను చెల్లించడం, ఉచిత వైద్య శిబిరాలు, స్కాలర్‌షిప్‌లు, కుట్టు మిషన్లు, సైకిల్ లు, ఉచిత మినరల్ వాటర్ వంటివి 21 హామీలు ప్రకటించారు.

సంబంధిత పోస్ట్