నందినగర్ లోని కేసీఆర్ నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత(వీడియో)

TG: నందినగర్ లోని నివాసంలో కేసీఆర్ సిట్ విచారణ ముగిసింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ నివాసానికి చేరుకునేందుకు భారీ సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు రోడ్డుపైకి వచ్చారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్