TG: హైదరాబాద్ ఫిల్మ్‌ఛాంబర్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఫిల్మ్ ఫెడరేషన్ ప్రెస్‌మీట్‌ను డ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు అడ్డుకున్నారు. ఫెడరేషన్ ప్రతినిధులు, జానీమాస్టర్ భార్య సుమలత వర్గం మధ్య వాగ్వాదం నెలకొంది. ఫిల్మ్‌ఛాంబర్ వద్ద పరస్పరం దాడులు చేసుకున్నట్లు తెలుస్తోంది.