కులాంతర వివాహం.. 40 మందికి గుండు గీశారు

వేరే కులం వ్యక్తిని యువతి ప్రేమ వివాహం చేసుకుందని 40 మంది కుటుంబ సభ్యులకు గుండు గీయించిన అమానవీయ ఘటన ఒడిశాలో చోటు చేసుకుంది. గోరఖ్‌పూర్‌ పంచాయతీలోని ఓ గ్రామానికి చెందిన ఆదివాసీ యువతి, షెడ్యూల్డ్‌ కులానికి చెందిన యువకుడు పెద్దలను ఎదురించి వివాహం చేసుకున్నారు. గ్రామ కట్టుబాట్ల ప్రకారం వెలి నుంచి తప్పించుకునేందుకు యువతి కుటుంబ సభ్యులు గుండు గీయించుకొని మేక, గొర్రె, కోడి, పావురాలను బలి ఇచ్చారు.

సంబంధిత పోస్ట్